loader

అర్నబ్ తుపాను ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరకు నియోజకవర్గంలో చాపరాయి జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈదురుగాలులు, వర్షం ధాటికి జలవిహార్ వద్ద రక్షణ గోడ కూలింది. అరకు – విశాఖ ఘాట్ రోడ్డులో బీసుపురం వద్ద జాతీయ రహదారిపై రిటైనింగ్ వాల్ కూలిపోయింది. గాలి కొండపై నుంచి వాన నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సుంకరమెట్ట గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులను అధికారులు అనుమతించట్లేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON