loader

రాబోయే దసరా మరియు దీపావళి పండగల వేళ సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. సింగరేణి కార్మికులకు పండుగ బోనస్‌గా ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో సింగరేణి కార్మిక కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం లాంటిదని ప్రశంసించారు. భవిష్యత్తులో బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచే దిశగా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON