సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న క్రేజీ సీక్వెల్ ‘జైలర్-2’ ఆఫీషియల్ ట్రైలర్ విడుదలయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవర్ఫుల్ అండ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థియేటర్లను హోరెత్తించే రజినీ మార్క్ మాస్ డైలాగ్స్‌తో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనిరుధ్ రవిచందర్ అందించిన బీజీఎం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

