హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఓ వ్యక్తి మహిళను విచక్షణారహితంగా కొడుతూ, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కానిస్టేబుల్ ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించాడు, అతడికి కనీసం మానవత్వం లేదా ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ హోమ్ గార్డ్ రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్నాడని, అరెస్ట్ చేసామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.