loader
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రణ్వీర్ సింగ్ను పెళ్లాడిన ఈ భామకు ఇప్పటికే ఓ దువా అనే కూతురు ఉన్నారు. రెండో సారి కూడా కూతురే పుట్టడంతో ఈ జంట ఆనందం మరింత రెట్టింపైంది.  ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON