భారత్లో iPhone 18 అమ్మకాల తొలిరోజే ఢిల్లీ ఆపిల్ స్టోర్ వద్ద ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒక కొనుగోలుదారు తన భార్యకు బహుమతిగా ఇవ్వడం కోసం iPhone 18 Pro Burgundy రంగు ఫోన్ను కొనుగోలు చేయడానికి వచ్చానని తెలిపారు. తన భార్య ఇప్పటివరకు ఐఫోన్ ఉపయోగించలేదని, ఆమెకు కొత్త అనుభూతిని ఇవ్వడం కోసమే బంగారం అమ్మి మరి ఈ ఫోన్ కొంటున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త Pro సిరీస్లో ‘Burgundy’ రంగు నెట్టింట, వినియోగదారులలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.