ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియలో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు మరింత సమయం ఇచ్చింది. ఏపీ సీఈవో విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువు సెప్టెంబర్ 10 వరకు పొడిగించారు. క్లెయిమ్స్, అభ్యంతరాల నోటీసులు, పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 5 వరకు కొనసాగుతుంది

