మహిళల ఆసియా కప్ టోర్నీలో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించారు. థాయిలాండ్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఆమె సూపర్ బౌలింగ్‌తో రాణించి 3 వికెట్లు తీయడంతో మహిళల అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు 170 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న థాయిలాండ్ బౌలర్ తిపట్చా పుత్తవోంగ్ను దాటేసి, మొత్తం 171 వికెట్లతో దీప్తి శర్మ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నారు.