loader

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులోని డైమన్ పార్క్ సమీపంలో సోమవారం ఉదయం ఓ భారీ ఎండిన చెట్టు రహదారికి అడ్డంగా పడిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అడ్డంగా ఉన్న ఈ భారీ చెట్టును పక్కకు తొలగించడానికి స్థానికులు, ప్రయాణికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON