బెంగళూరు బీజేపీ నేత డా. రవిప్రకాష్ కిడ్నాప్ కు సంబంధించి మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ పై బెంగళూరు పీఎస్ లో కేసు నమోదు చేశారు. తన భర్తను టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ కిడ్నాప్ చేయించారని నాలుగు వాహనాల్లో వచ్చి తన భర్త రవిప్రకాశ్ ను పుట్టా సుధాకర్ అనుచరులు కిడ్నాప్ చేశారని బెంగళూరు రాజరాజేశ్వరినగర్ పీఎస్ లో రవిప్రకాష్ భార్య సబీనా ఫిర్యాదు చేశారు ఆయన కుమారుడు పుట్టా రవి కుమార్ పై కూడా ఆమె ఫిర్యాదు చేశారు.