కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వరదల్లో చిక్కుకున్న 80 మంది ఇషా ఫౌండేషన్ సభ్యుల్లో హైదరాబాద్‌కు చెందిన తన భార్య శ్రీదేవి వేజెళ్ల కూడా ఉందని తెలిసింది ఆమె అమెరికా పౌరుడు, భారతీయ సంతతికి చెందిన దీపక్ దండు భార్య. . యాత్ర ముగించుకుని భారత్‌కు తిరిగి వస్తున్న సమయంలో నేపాల్-టిబెట్ సరిహద్దులోని గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఈషా ఫౌండేషన్‌కు చెందిన బృందం ఉండగా భారీ వరద పోటెత్తింది.