నలుపు రంగు షార్ట్ డ్రెస్సు వేసుకుని కారులో నుంచి దిగిన ఓ మహిళ వీడియో , ఆ వీడియోలో ఉన్నది పరిశ్రమల మంత్రి ఎస్ కీర్తన అంటూ డీఎంకే అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ఆ వీడియోలో ఉన్న మహిళ తాను కాదు అని, కానీ ఒకవేళ అది తానే అయినా దాంట్లో ఇబ్బంది ఏంటని ఆమె ప్రశ్నించారు. కీర్తన తన ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేస్తూ.. సమాజానికి ఏమీ చేయలేని వారు స్త్రీలను ద్వేషిగా చూస్తారని ఆమె విమర్శించారు.