loader

తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కు స్వల్ప గాయమైంది. నిర్వాహకులు ఓ డ్రోన్ ను గాల్లోకి ఎగరవేశారు. ఈ సమయంలో అకస్మాత్తుగా డ్రోన్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో అది అదుపుతప్పి కిందకి పడిపోయింది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న హోంమంత్రి అనిత చేతికి డ్రోన్ తగిలింది. దీంతో ఆమెకు స్వల్ప గాయమైంది. వెంటనే అప్రతమత్తమైన పోలీసులు ఆ డ్రోన్ ను సీజ్ చేశారు. వైద్యులు హోంమంత్రికి బ్యాడెజ్ కట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON