అమెరికా మరియు ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు మరియు ఆర్థిక ఆంక్షల తీవ్రత కారణంగా ఇరాన్ కరెన్సీ “రియాల్” (Rial) విలువ ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఓపెన్ మార్కెట్లో అమెరికన్ డాలర్తో ఇరాన్ రియాల్ మార్పిడి విలువ చారిత్రాత్మక రికార్డు పతనాన్ని నమోదు చేసింది