loader

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ‘అనామలీస్, అన్-మ్యాపింగ్’ వర్గాల కింద గుర్తించిన ఓటర్లకు సోమవారం నుంచి దశల వారీగా నోటీసులు జారీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92.87 లక్షల మంది ఓటర్లకు ఈ నోటీసులు అందనున్నాయి.
బూత్ స్థాయి అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ వెళ్లి ఈ నోటీసులను అందజేస్తారు. నోటీసును అందజేసే సమయంలో ఓటరు ఫొటో తీసి నిర్దేశిత యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. నిర్ణీత సమయంలో ఓటరు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON