ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. సభ నిర్వహణ ఎన్ని రోజులనే దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రేపటి కేబినెట్ భేటీలో చర్చిస్తారు. .