loader

ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. సభ నిర్వహణ ఎన్ని రోజులనే దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రేపటి కేబినెట్ భేటీలో చర్చిస్తారు. .

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON