loader

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, VB-G-RAM-G అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా పథకం అమలుకు తొలి విడతగా రాష్ట్రాలకు రూ.25,863 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. VB-G-RAM-G పథకాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు MGNREGA నుంచి కొత్త పథకానికి మార్పు ప్రక్రియలో ఇప్పటివరకు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేదా పరిపాలనా ఇబ్బందులు నమోదు కాలేదని వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON