ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నా రని మండిపడ్డారు. ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని జగన్ ప్రొత్సహిస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీ నేతలు ఫండింగ్ చేసి మరీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు జగన్ అండ్ కో ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. హింస, అసభ్యతలనే గొడ్డలి పార్టీ నమ్ముకుందని ఎద్దేవా చేశారు. ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని జగన్ ప్రొత్సహిస్తున్నారని మండిపడ్డారు.