నందమూరి కల్యాణ్‌రామ్ ఆదివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కల్యాణ్‌రామ్‌కి విషెస్ తెలియజేశారు. అనిల్ రావిపూడితో, కల్యాణ్‌రామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కల్యాణ్ రామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, నా తొలి హీరో, నా బెస్ట్ బడ్డీలలె ఒకరైన నందమూరి కల్యాణ్‌రామ్ గారికి హ్యాపీ బర్త్ డే అని అనిల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.