ఇరాక్ సిట్టింగ్ ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంట్లో ప్రభుత్వ ఫెడరల్ ఇంటెగ్రిటీ కమిషన్ ప్రత్యేకమైన దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా బంగారు లోదుస్తులను అధికారులు సీజ్ చేశారు. కోట్ల విలువైన అక్రమ ప్రభుత్వ డబ్బును పట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇరాక్ దేశాన్ని కుదిపేస్తున్న భారీ అవినీతి, అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఉమ్మడిగా దేశవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహిస్తూ వస్తున్నారు..కీలక రాజకీయ నేతలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు జైలు పాలయిన్నట్లు తెలుస్తోంది.