loader
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద  సమయంలో మూడు కార్లలో మొత్తం పదిమంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కార్లు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON