loader
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ అనే రౌడీషీటర్ అదృశ్యం కావడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ దారుణ హత్య వెనుక కేవలం ష్ణలంక సీఐ మాత్రమే లేరని, విజయవాడ పోలీస్ కమిషనర్ , రాష్ట్ర డీజీపీకి కూడా ఇందులో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని ఆరోపిస్తూ, ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON