పూణే వాఘోలిలోని ఉబాలే నగర్ ప్రాంతంలో రాధేశ్యామ్ మిశ్రా తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకుని ప్రాచుర్యం పొందాడు ఒక మహిళను మిశ్రా తనను తాను దైవ పురుషుడిగా నమ్మించాడు.ఆమె కుటుంబానికి దూరం చేసి లైంగికంగా వేధించాడు.తన మూత్రాన్ని తాగమని ఆమెను బలవంతం చేశాడు. విద్యుత్ షాక్‌లు ఇచ్చాడు. ఆ మహిళ అశ్లీల వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు. బాబా ఆగడాలు భరించలేని ఆ మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది మిశ్రా సహా ఏడుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.