loader

ఇరాన్ విజృంభిస్తోంది. గల్ఫ్ రీజియన్ అమెరికా మిత్రదేశాలపై విరుచుకుపడుతోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని సాగింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, వరుస క్షిపణుల దాడిలో కువైట్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1 భారీగా దెబ్బతింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. దాడి అనంతరం విమాన సర్వీసులన్నింటినీ కూడా నిలిపివేశారు. కువైట్ కు రావాల్సిన కొన్ని విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON