ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆపార్టీకి రాజీనామా చేశారు.రాజీనామా చేసిన కొన్నిగంటలలోనే ప్రెస్ మీట్ పెట్టి బీజేపీలో చేరిపోయారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాఘవ్ చద్దాతో పాటు మరో ముగ్గురు ఆప్ ఎంపీలు కూడా కమలం పార్టీలో చేరిపోయారు.