తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంలో భారీ స్థాయిలో ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలు జరిగాయి. ప్రధాన మార్పుల్లో భాగంగా శిఖా గోయల్‌ను హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా,ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా తరుణ్ జోషి, అవినాశ్ మొహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ,బి. సుమతిను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా నియమించింది. షానవాజ్ ఖాసింను మల్టీజోన్-2 ఐజీపీగా బదిలీ చేసింది.

