loader

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా “అథీనా” అనే కొత్త సూపర్ కంప్యూటర్‌ను ప్రవేశపెట్టింది. ఇది కొత్త తరం మిషన్లు, పరిశోధనా ప్రాజెక్టుల కోసం రూపొందించిన అధునాతన వ్యవస్థ. ఇంకా క్లియర్​గా చెప్పాలంటే అథీనా అనేది ఒక పెటాస్కేల్ సూపర్ కంప్యూటర్. నాసా ఇప్పటివరకు రూపొందించిన తన అత్యంత శక్తివంతమైన సూపర్​కంప్యూటర్ ఇదేనని చెబుతోంది. ఇది నాసా హై-ఎండ్ కంప్యూటింగ్ కేపబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగం. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు స్పేస్, ఏరోనాటిక్స్ అండ్ సైన్స్‌లోని కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON