August 15, 2026 Posted by : Admin General 79 ఏళ్ల స్వాతంత్రం పూర్తి చేసుకుని.. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం.. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ..స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు