66 స్లాట్లు, 1220 మంది ప్లేయర్లు- IPL మినీవేలంలో తండ్రీకొడుకులు కూడా!
IPL 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనుంది. వేలంలో ఉన్న ప్లేయర్ల లిస్ట్ వచ్చేసింది. మొత్తం 66 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 25 ఫారిన్ ప్లేయర్ల స్లాట్లు.1220 మంది ఆటగాళ్లు తన పేరును నమోదు చేసుకున్నారు. ఇందులో 939 మంది భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే 17 దేశాలకు చెందిన 281 మంది విదేశీ ఆటగాళ్లు జాబితాలో ఉన్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన మహ్మద్ నబీ రూ.1 కోటి ధరతో,నబీ కుమారుడు హసన్ ఇసాఖిల్ […]

