ఈనెల 19న ఎంపీపీ, 20న జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
ఏపీలో మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 659 ఎంపీపీలు, 28 జడ్పీపీల పరోక్ష ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం, ఎంపీపీల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఈనెల 19న, జడ్పీపీల చైర్‌పర్సన్, వైస్-చైర్‌పర్సన్ పదవులకు ఈనెల 20న ప్రిసైడింగ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికలు చేపడతారు. వీటికి సంబంధించిన ముందస్తు నోటీసులను […]

