లక్ష్మీ పూజ రోజు షేర్లు కొనాలనుకుంటున్నారా? ముహూర్త ట్రేడింగ్
దీపావళి లక్ష్మీ పూజను పురస్కరించుకుని భారత స్టాక్ మార్కెట్లు ప్రత్యేకంగా ఒక గంట పాటు తెరుచుకోనున్నాయి. ఈ ప్రత్యేక సెషన్‌ను ముహూర్త ట్రేడింగ్ అంటారు. 2026 నవంబర్ 8, ఆదివారం నాడు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. మధ్యాహ్నం 2:20 గంటలకు సాధారణ ముహూర్త ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:20 గంటల వరకు ఈ సెషన్ కొనసాగుతుంది. ప్రతి ఏడాది స్టాక్ మార్కెట్లు ఈ ప్రత్యేక […]

