loader

వీడియోను షేర్ చేస్తూ శుభాంశు శుక్లా “దీపావళి నాకు ఎంతో ఇష్టమైన పండుగ. చిన్నప్పటి నుంచీ దీపాల వెలుగులు, బాణసంచా మెరుపులు నాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవి. గతేడాది నేను అంతరిక్షంలో ఉన్న సమయంలో ఈ అద్భుత దృశ్యాలను రికార్డ్ చేశాను. అంతరిక్షం నుంచి భూమిపై మెరుపులు మెరుస్తుంటే.. ప్రకృతి స్వయంగా బాణసంచా ప్రదర్శనను (ఫైర్‌వర్క్స్ షో) నిర్వహిస్తున్నట్లుగా అనిపించింది. ఈ అరుదైన వీడియో ఒక విజువల్ ఫీస్ట్‌గా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON