గుజరాత్‌కు తరలిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవానికి ఈసారి గుజరాత్ వేదిక కానుంది. 72 ఏళ్ల చరిత్రలో ఢిల్లీ వెలుపల ఈ అవార్డులను ప్రదానం చేయనుండటం ఇదే ప్రథమం. గుజరాత్‌లోని కేవాడియాలో సెప్టెంబర్ 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేయనున్నట్టు అధికారులు సోమవారంనాడు తెలిపారు.ప్రస్తుతం ‘ఏక్తా నగర్’గా పేరు మార్చిన కేవాడియా.1954లో ప్రారంభమైన జాతీయ ఫిల్మ్ అవార్డులు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం తొలిసారి 1954లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. అప్పటి నుంచి అత్యధిక అవార్డు […]

