Hiroshima Day
ప్రతి సంవత్సరం ఆగస్టు 6 వ తేదీన హిరోషిమా దినోత్సవం (హిరోషిమా డే) జరుపుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945 ఆగస్టు 6న ఉదయం 8:15 గంటలకు జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా ‘లిటిల్ బాయ్’ అనే అణుబాంబును ప్రయోగించింది. ఈ పెను విధ్వంసంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.<span;>అణు యుద్ధాల వల్ల జరిగే భయంకరమైన నష్టాన్ని ప్రపంచానికి గుర్తుచేస్తుంది.

