నీట్ (UG) రీ-టెస్ట్ ఫలితాలు విడుదల..
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ- 2026 పునఃపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను NTA గురువారం రాత్రి ప్రకటించింది. విద్యార్థులు ఈ కింది లింక్ పై క్లిక్ చేసి తమ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా స్కోరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాదాపు 20లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా.. 11.21 లక్షల మంది అడ్మిషన్లకు అర్హత సాధించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 66 నగరాల నుంచి 138మంది […]

