loader

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఏకంగా 100 శాతం టారిఫ్స్ బాదుతామని అమెరికా హెచ్చరిస్తోంది.అయితే ఇదే సమయంలో రష్యా నుంచి సహజ వాయువు కొనే ఐరోపా దేశాలకు మాత్రం  మినహాయింపులు ఇవ్వడం గమనార్హం. అమెరికా అనుసరిస్తున్న ఈ ద్వంద్వ విధానంపై భారత్ తీవ్రంగా  స్పందించినట్లు తెలిసింది అమెరికా క్యాపిటల్ హిల్‌లో సెనేటర్లు రిచర్డ్ బ్లూమెంటల్, జీన్ షాహీన్‌తో కూడిన  బృందం మంగళవారం రోజు ఈ బిల్లును అధికారికంగా ప్రకటించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON