పోలవరం ఎమ్మెల్యేకు క్లాస్…నాలుగు వారాలు గడువు ఇచ్చిన జనసేన పార్టీ అధినేత
శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో తూర్పుగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న ఆరోపణలపై నిలదీశారు. ఈ సందర్భంగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పార్టీ దృష్టికి వచ్చిన కొన్ని స్థానిక అంశాలు, ఫిర్యాదులపై వివరణ కోరిన ఎమ్మెల్యే నాలుగు వారాల్లో అన్నింటిని సరిదిద్దుకోవాలని డిప్యూటీ […]

