loader

సోషల్ మీడియాలో విపరీతంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరును సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రజల్లో ఈ పేరుపై ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని వినూత్న రీతిలో మోసాలకు తెరలేపారు. “కాక్రోచ్ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోండి” అంటూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో Fake Links పంపుతున్నారు. ఈ ట్రెండింగ్ పేరును చూసి నిజమేనని నమ్మి ఆ లింక్స్‌పై క్లిక్ చేసిన అమాయక ప్రజల బ్యాంక్ ఖాతాలను క్షణాల్లో ఖాళీ చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON