టైమ్ వచ్చినప్పుడు నేనే లీక్ చేస్తా: చిరంజీవి
చిరంజీవి దర్శకుడు బాబీ కాంబినేషన్లో ‘మెగా 158′ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీకి సంబంధించి స్పెషల్ వీడియో తాజాగా విడుదలైంది. The Spirit of Mega 158 పేరిట రిలీజ్ అయిన ఈ వీడియో అందరినీ అలరించేలా ఉంది. ఈ సినిమా టైటిల్ని చిరంజీవి చెప్పాలనుకోగా.. దర్శకుడు ఇప్పుడే వద్దంటూ “వాళ్లు చెప్పొద్దంటే ఆగిపోతామా? టైమ్ వచ్చినప్పుడు నేనే లీక్ చేస్తా. అప్పటి వరకూ వెయిట్ చేయండి. సూపర్ టైటిల్’ అంటూ చిరు సందడి […]

