తమిళనాట మరో సంచలనం.. ఎంకే స్టాలిన్ నివాసానికి సీఎం విజయ్
మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నివాసానికి సీఎం విజయ్ సోమవారం మధ్యాహ్నం వెళ్లడం సంచలనం రేపుతోంది. తమ నివాసానికి వచ్చిన విజయ్‌కు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఆయనను ఆలింగనం చేసుకుని లోపలికి తీసుకెళ్లారు. అనంతం ఎంకే స్టాలిన్‌తో భేటీ కాగా.. ఈ సందర్భంగా విజయ్‌కు అభినందనలు తెలిపారు. ఈ భేటీలో విజయ్, ఎంకే స్టాలిన్‌తో పాటు ఉదయనిధి కూడా పాల్గొన్నారు. .. మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా… ఇంకేదో ఉందనే […]

