loader

సీఎం విజ‌య్‌తో క‌లిసి రాహుల్ గాంధీ ఓ ఇన్‌స్టా రీల్ చేశారు. అయితే ఆ రీల్‌ను కేంద్రం బ్లాక్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపింది కానీ ఆ రీల్‌తో పాటు ఓ ఫోటోను కేంద్రం బ్లాక్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎల‌క్ట్రానిక్స్‌,
ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ ఆ పోస్టును అడ్డుకున్న‌ట్లు విమ‌ర్శించారు. అయితే కాంగ్రెస్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్రం కొట్టిపారేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తలెత్తిన స‌మ‌స్య‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON