loader

ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76 కిలోమీటర్ల మేర మెట్రో పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు కారిడార్లు నిర్మించనున్నారు. 2029 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత ఎయిర్ పోర్ట్ కారిడార్ పనులు ప్రారంభించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON