loader

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ AEE పరీక్ష తేదీ మార్చుతూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ముందు నవంబర్ 6వ తేదీన జరగాల్సిన ఎగ్జామ్ ను 7 వ తేదీకి వాయిదా వేసింది. SSC, JE పరీక్షలు నవంబర్ 6 జరగనుండగా అదే రోజు AEE పరీక్ష ఉంది. ఒకే రోజు ఈ రెండు ఎగ్జామ్స్ ఉన్న వారు ఈ నెల 30 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత సర్టిఫికేట్లు కమిషన్ కు సబ్మిట్ చేయాలని సూచించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON