loader

కేంద్ర ప్రభుత్వం స్టూడెంట్స్‌కు ఉచితంగా ల్యాప్‌టాప్స్ అందిస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026” పేరుతో ఈ మెసెజ్‌ను షేర్ చేస్తున్నారు. PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిని ఫేక్‌ మెసేజ్‌గా గుర్తించించిది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉచిత ల్యాప్‌టాప్స్ పేరుతో ఎలాంటి పథకం ప్రవేశపెట్టలేదని PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.ఫేక్‌న్యూస్‌కు సంబంధించి ఏవైనా సమాచార తెలిస్తే @PIBFactCheckకు రిపోర్ట్ చేయాలని తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON