loader

ఇండోనేషియాలో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో మంగళవారం (జూన్ 16) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ మేరకు ఆ దేశ భూభౌతిక సంస్థ బీఎంకేజీ తెలిపిందని రాయిటర్స్ రిపోర్టు చేసింది. ఈ భూకంప కేంద్రం పాలుకు ఆగ్నేయంగా సుమారు 42 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో ఉంది. అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి సునామీ ప్రమాదం లేదని బీఎంకేజీ పేర్కొంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON