loader

అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన బి-52 స్ట్రాటోఫోర్టెస్ బాంబర్ లో (B-52 Bomber) విమానం కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఘోర ప్రమాదానికి గురైంది. సోమవారం ఉదయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ భారీ యుద్ధ విమానం మొజావే ఎడారి ప్రాంతంలో కూలిపోయి పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకుంది. ఈ విషాద ఘటనలో విమానంలో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన నల్లటి పొగ మైళ్ల దూరం వ్యాపించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON