జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన సీజేపీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు.శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని జంతరంతరు తిరిగి నిరసన ప్రదేశంగా సాధించుకుంటాం” అని రాహుల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ పోస్ట్ పై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ కాంగ్రెస్ నేతకు ధన్యవాదాలు తెలిపారు.