మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల తనిఖీల్లో అక్రమంగా ఉన్న ఒక్క రూపాయి కూడా దొరకలేదని ఆయన స్పష్టం చేశారు జులై నెలలో తాను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందంటూ రాజకీయాలతో పాటు త్వరలోనే తాను మీడియా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు ఆయన వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

