loader

తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి ఐదుగురు మృతి చెందారు. వీరి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపింది. కాగా ఈరోజు శ్రీసిటీలోని ఔషధాలు తయారు చేసే పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON